: ఆమె పని అయిపోయింది... ఖేల్ ఖతం: సుబ్రహ్మణ్యస్వామి
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో చివరి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె రివ్యూ పిటిషన్ వేసే అవకాశం మిగిలి ఉంది. ఇవే విషయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. శశికళ రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, ఈ పిటిషన్ కూడా అదే బెంచ్ కు వెళతుందని... అందువల్ల, రివ్యూ పిటిషన్ వల్ల ఆమెకు ఒనగూరేది ఏమీ లేదని చెప్పారు. ఆమె పని అయిపోయిందని... ఖేల్ ఖతం అని అన్నారు.