: అండర్ వాటర్ లో అందగత్తె కత్రినా దిగిన ఫొటో !
బాలీవుడ్ అందగత్తె కత్రినా కైఫ్ అండర్ వాటర్ లో ఉండగా ఒక ఫొటో దిగింది. ఆ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అండర్ వాటర్ లో ఉండగా తాను పొందిన అనుభూతిని కత్రినా ఈ ఫొటో ద్వారా వ్యక్తం చేసింది. అయితే, ఈ ఫొటో ఎక్కడ దిగిందన్న విషయాన్ని ఆమె ప్రస్తావించలేదు. కాగా, ఈ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది. కాగా, రణ్ బీర్ కపూర్, కత్రినా నటించిన ‘జగ్గా జానూస్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.