: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల వివరాలు

హైద‌రాబాద్‌లో ఈ రోజు నిర్వ‌హిస్తోన్న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. అనంత‌రం రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి మాట్లాడుతూ.. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను తెలిపారు. ఆ వివ‌రాలు...

* రామ‌ప్ప రిజ‌ర్వాయ‌ర్ మూడో ద‌శ ప‌నుల‌కు ఆమోదం
* వ‌రంగల్ జిల్లాలో దేవాదుల లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీమ్ కింద రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* ప‌లు ప్రాజెక్టుల ఆకృతుల మార్పున‌కు ఆమోదం
* కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకోవ‌డానికి మంత్రివ‌ర్గం ఆమోదం
* మ‌ల్ల‌న్నసాగ‌ర్, కొండ పోచ‌మ్మ‌సాగ‌ర్ జ‌లాశ‌యాల నిర్మాణం
* దేవాదుల ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 60 టీఎంసీల‌కు పెంచాల‌ని నిర్ణ‌యం
* గంధ‌మ‌ల్ల‌, బ‌స్వాపుర్‌, జ‌లాశ‌యాల నిర్మాణం, సామ‌ర్థ్యాల పెంపున‌కు ఆమోదం

More Telugu News