dasari health: కుదుటపడుతున్న దాసరి ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

షార్ట్స్‌లో చూడండి
తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన దాస‌రి నారాయ‌ణరావు ఆరోగ్యంపై ఆ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. దాస‌రి కోలుకుంటున్నార‌ని వారు తెలిపారు. ప్ర‌స్తుతం దాస‌రికి డ‌యాల‌సిస్‌ నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఆయ‌న ఇంకా వెంటిలేట‌ర్ పైనే ఉన్నార‌ని, మూడురోజుల్లో దానిని తొల‌గిస్తామ‌ని చెప్పారు. మరోవైపు దాసరిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు కిమ్స్ ఆసుపత్రి వద్దకు వస్తున్నారు. 
Go Back to Shorts
dasari health

More Telugu News