gold rate: ఈ రోజు మరింత పెరిగిన పసిడి ధరలు

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మరికాస్త పెరిగాయి. మరో 150 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.29550గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.28900గా నమోదైంది. మరోవైపు మార్కెట్లో కిలో వెండి ధర రూ.41,475గా నమోదైంది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.95గా కొనసాగుతోంది.
gold rate

More Telugu News