: యువహీరో పవన్ కుమార్ కు జైలు శిక్ష


చెక్ బౌన్స్ కేసులో యువహీరో పవన్ కుమార్ కు జైలు శిక్ష పడింది. సంగారెడ్డి న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కక్షిదారుడికి రూ.1.5 కోట్లు చెల్లించాలని ఆ తీర్పులో ఆదేశించింది. కాగా, ‘నీతో నేనున్నా’ చిత్రంలో పవన్ కుమార్ హీరోగా నటించాడు. 

  • Loading...

More Telugu News