: హోదా కోసం కేంద్ర సర్కారుపై ఏ విధంగా పోరాడుదాం?.. రేపు పార్టీ ఎంపీలతో జగన్ కీలక భేటీ
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించనున్నారు.