salman khan: జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే

1998లో హమ్ సాత్ సాత్ హై కౌన్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ రోజు జోధ్‌పూర్ న్యాయ‌స్థానం ఎదుట హాజ‌ర‌య్యారు. ఆయ‌నతో పాటు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలీ బింద్రే, నీలిమ కూడా కోర్టులో స‌మాధానం చెప్పుకున్నారు. వారి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదని సల్మాన్‌ కోర్టుకు తెలిపాడు. 
salman khan
court

More Telugu News