: రెండు వారాల కనిష్టానికి చేరుకున్న బంగారం ధ‌ర‌


 గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు త‌గ్గుముఖం ప‌ట్టింది. బులియన్ మార్కెట్లో ప‌సిడి ధర ఈ రోజు రెండు వారాల కనిష్టానికి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.175 తగ్గి రూ. 29,550గా న‌మోద‌యింది. మ‌రోవైపు వెండి ధ‌ర కూడా 340 రూపాయలు తగ్గి రూ.41,500 గా కొన‌సాగుతోంది.

  • Loading...

More Telugu News