: వెనువెంటనే రెండో వికెట్ తీసిన జ‌డేజా


టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య  కోల్‌క‌తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్‌ జ‌డేజా చేతిలో 35 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద బిల్లింగ్స్ అవుట‌యిన విష‌యం తెలిసిందే. ఈ త‌రువాత కొద్ది సేప‌టికే 65 ప‌రుగుల వ్య‌క్తిగత స్కోరు వ‌ద్ద జేజే రాయ్ కూడా జ‌డేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంత‌రం క్రీజులోకి మోర్గాన్ వ‌చ్చాడు. క్రీజులో మోర్గాన్ 5, బయిర్ స్ట్రో 10 ప‌రుగుల‌తో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 126/2 (24 ఓవర్లకి)గా ఉంది. 

  • Loading...

More Telugu News