: టుస్సాడ్స్ మ్యూజియంలో డొనాల్ట్ ట్రంప్ మైనపు బొమ్మ!


అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని రేపు అధికారికంగా ఆవిష్కరించనున్నారు. నేవీ బ్లూ కలర్ సూట్ లో వైట్ షర్ట్, రెడ్ ‘టై’తో ఉన్న ట్రంప్ మైనపు విగ్రహానికి తల వెంట్రుకలను తీర్చిదిద్దేందుకు స్పెషలిస్టులను ప్రత్యేకంగా తీసుకువచ్చారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ కాలం ముగియనుండగా, కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

  • Loading...

More Telugu News