: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం


ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఉన్న ఘాట్ రోడ్డులో ఈ రోజు ప్రమాదం సంభవించింది. రెండో ఘాట్ కనుమ వద్ద అదుపుతప్పిన ఓ కారు... రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న ఇతరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులందరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. కారు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది.

  • Loading...

More Telugu News