: ఐఏఎస్ అధికారులను హెచ్చరించిన కేరళ సీఎం


తమపై నిఘా, కేసు నేపథ్యంలో సామూహికంగా సెలవులు పెట్టేందుకు యత్నించిన కేరళలోని ఐఎఎస్ అధికారులపై సీఎం పినరై విజయన్ మండిపడ్డారు. హద్దు మీరితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. కాగా, గత ప్రభుత్వం నియమించిన తమపై ప్రస్తుత ప్రభుత్వం ప్రతీకార వైఖరి అవలంబిస్తోందని సదరు ఐఏఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు. 

  • Loading...

More Telugu News