: టీడీపీ మాజీ ఎమ్మెల్యే తుపాకీ మిస్ ఫైర్
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తుపాకీ మిస్ ఫైర్ అయింది. కృష్ణా జిల్లా గుడివాడలోని క్లబ్ లో ఉండగా ఆయన తుపాకీ మిస్ ఫైర్ అయినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిపారు. మిస్ ఫైర్ అయిన సమయంలో ఆయన పక్కన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.