: న్యూఇయర్ పార్టీలో దుమ్మురేపిన బాలీవుడ్ స్టార్ కిడ్స్


బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. తన తండ్రి 51వ బర్త్ డే సందర్భంగా ఒక్కసారిగా బాలీవుడ్ ను ఆకట్టుకున్న సుహానా... తాజాగా మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నూతన సంవత్సర వేడుకలను ముంబై సబర్బన్ ప్రాంతంలోని ఓ హాట్ స్పాట్ లో ఇతర్ స్టార్ కిడ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సుహానా ఖాన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇవి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

  • Loading...

More Telugu News