: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు!

పెట్రోల్‌, డీజిల్ ధరలు మ‌రోసారి పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.1.29 పైసలు పెర‌గ‌గా, డీజిల్‌ ధర లీటర్‌కు 97 పైసలు పెరిగింది. పెరిగిన ఈ ధరలు ఈరోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. తాజా పెంపుతో హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర 74.90 పైస‌లుగా ఉంది. లీట‌రు డీజిల్ ధ‌ర 62.71 పైస‌లుగా ఉంది.

More Telugu News