goutami putra satha karni: ఆడియో ఫంక్షన్‌లో వైవిధ్యమైన దుస్తులతో ద‌ర్శ‌న‌మిచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తోన్న100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక‌లో బాలకృష్ణ వైవిధ్యమైన దుస్తులతో ద‌ర్శ‌న‌మిచ్చారు. నాటితరం దుస్తులు, చెప్పులు ధరించి, నుదిటిపై తిలకం బొట్టు పెట్టుకుని ఆయ‌న రాచఠీవీతో క‌న‌ప‌డుతున్నారు. ఆడియో వేడుక ఆరంభంలోనే ఆయ‌న‌ వేదిక మీద‌కు వ‌చ్చి ఓసారి త‌న అభిమానుల‌కి క‌నిపించారు.
goutami putra satha karni

More Telugu News