midun chakravarthi: రాజ్యసభ సభ్వత్వానికి మిథున్ చక్రవర్తి రాజీనామా

తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌, బాలీవుడ్ న‌టుడు మిథున్‌ చ‌క్ర‌వ‌ర్తి (66) ఈ రోజు త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అనారోగ్యం కార‌ణంగానే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 2014 నుంచి ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. కొన్ని రోజులుగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేదు. ఆమధ్య వెంకటేశ్, పవన్ కల్యాణ్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో మిథున్ చక్రవర్తి నటించిన విషయం తెలిసిందే.

midun chakravarthi

More Telugu News