: నోట్ల రద్దుపై ‘చలో వెలగపూడి’లో చర్చిస్తా!: రఘువీరారెడ్డి


నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ‘చలో వెలగపూడి’లో చర్చిస్తానని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో ‘చలో వెలగపూడి’ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ‘చలో వెలగపూడి’ అనేది కాంగ్రెస్ ధర్నా కాదని, ప్రజా ధర్నా అని అన్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ సీనియర్ నేత కుంతియా పాల్గొంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News