: హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న యువీ జంట... ఫొటోలను మీరూ చూడండి...


డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్-హాజెల్ కీచ్ దంపతులు హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పేరు వెల్లడించని ఓ బీచ్ లో వీరిద్దరూ ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు. హనీమూన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను వారు తమ అభిమానులతో పంచుకున్నారు. గత నెల 30న వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు రోజుల క్రితం యువరాజ్ 35వ వసంతంలో అడుగుపెట్టాడు.

  • Loading...

More Telugu News