: స్నాప్‌డీల్ ప్రకటించిన భారీ ఆఫర్ నేటితో ముగియనుంది!
వరుసగా వచ్చిన పండుగల నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ తమ వినియోగదారుల ముందు పలు ఆఫర్లు ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపిక చేయబడిన పలు వస్తువులపై ‘అన్‌బాక్స్ కాష్ ఫ్రీ సేల్’ పేరుతో స్నాప్‌డీల్ 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. ఈ ఆఫర్ ని ఉపయోగించుకొని ఎస్‌బీఐ డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ను కూడా వస్తుంది. ఈ రోజు వరకు తమ స్నాప్‌డీల్ వెబ్‌సైట్, మొబైల్‌యాప్ రెండింటిలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.