: ప్రజా గాయని విమలక్క కార్యాలయాన్ని సీజ్ చేసిన పోలీసులు
ప్రజా గాయని, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టీయేఎఫ్) నాయకురాలు విమలక్క కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యాలయం కేంద్రంగా విమలక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీయూఎఫ్ కే ప్రధాన కార్యదర్శి భరత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు హైదరాబాద్ దోమలగూడలోని విమలక్క కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.