: క్యాస్ట్రో మరణం పట్ల దారుణంగా స్పందించిన ట్రంప్


పోరాట యోధుడు ఫెడల్ క్యాస్ట్రో మరణం పట్ల ప్రపంచ నేతలంతా సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పిస్తుంటే, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. ఓ అధ్యక్షుడిగా క్యాస్ట్రో కఠోరంగా శ్రమించారని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించగా.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం 'క్యాస్ట్రో ఈజ్ డెడ్' అంటూ ట్వీట్ చేశారు. దీంతో క్యాస్ట్రోను అభిమానించే వారు ట్రంప్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News