: బాలమురళీ కృష్ణ మృతిపై ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం


ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తమ సంతాపం తెలిపారు. బాలమురళీకృష్ణ మృతిపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, చెన్నైలోని తన నివాసంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ రోజు కన్నుమూసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News