: సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చిన 'గూగుల్'


ప్రపంచ ప్రఖ్యాత సర్చ్ ఇంజిన్ గూగుల్ తన వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది. 'గూగుల్ ఫొటో స్కాన్' పేరుతో ఈ యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఫొటోలను స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకున్న ఫొటోలను మనకు కావాల్సిన విధంగా తిప్పుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదండోయ్, స్కాన్ చేసిన ఫోటోలను సేవ్ చేయగానే గూగుల్ ఫొటోస్ అంత క్వాలిటీతో సేవ్ అయిపోతాయ్. మన పాత ఆల్బమ్స్ లోని ఫోటోలను డిజిటల్ రూపంలో భద్రంగా దాచుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధి తెలిపారు.

  • Loading...

More Telugu News