: ‘మల్టీప్లెక్స్’ యాజమాన్యాలు, సినీ డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం
‘మల్టీప్లెక్స్’ యాజమాన్యాలు, సినీ డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా విజయవాడలో సినిమాలు నిలిచిపోయాయి. గత వారం రోజులుగా విజయవాడలోని పీవీఆర్, ఐనాక్స్, సినీ పొలిస్ లో తెలుగు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. సినిమా ప్రదర్శనల్లో వచ్చే రెవెన్యూ షేర్ విషయమై వారి మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతోంది.