: ఇంకా కష్టపడాలని నాడు కోహ్లీకి సూచించాను: బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్
బ్యాటింగ్ లో కోహ్లీ పరుగులు రాబడుతున్నప్పటికీ, వాటిని భారీ స్కోరు దిశగా మార్చలేక ఇబ్బంది పడుతున్న సమయంలో తాను చేసిన సూచనలతో విజయపథంలో నడిచాడని బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు. టీమిండాయాకు సెలెక్ట్ అయిన తర్వాత కోహ్లీ తనను కలిసి, ‘థ్యాంక్స్’ కూడా చెప్పాడని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. కోహ్లీ పరుగులు చేస్తున్నప్పటికీ ఎక్కువ స్కోర్ చేసేందుకుగాను ఇంకా కష్టపడాలని నాడు కోహ్లీకి సూచించానన్నారు.