: ఎనిమిది వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్... ప్రస్తుత స్కోరు 229


భారత్- న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కొన‌సాగుతున్న‌ రెండో వన్డేలో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. విలియ‌మ్ సన్ కానె 118 ప‌రుగులు చేసి వెనుదిరిగాక వ‌రుస‌గా అండ‌ర్సన్‌ (21ప‌రుగులు), రాంచీ(6), డేవ్‌సిక్‌(7), సౌతీ(0) వెనుదిరిగారు. క్రీజులో హెన్రీ, సాన్టేర్ ఉన్నారు. న్యూజిలాండ్ స్కోరు 229/8 (47 ఓవర్లకి) గా ఉంది.

  • Loading...

More Telugu News