: రూమర్స్ నాపై ఎటువంటి ప్రభావం చూపించవు: శ్రుతిహాసన్


రూమర్స్ తనపై ఎటువంటి ప్రభావం చూపించవని ప్రముఖ సినీతార శ్రుతిహాసన్ చెప్పింది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఆమె ప్రేమలో పడిందంటూ వస్తున్న రూమర్స్ పై మీడియా ప్రశ్నించగా పైవిధంగా సమాధానమిచ్చింది. ఇటువంటి వార్తలు తనకు నవ్వు తెప్పిస్తుంటాయని, వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చెప్పింది. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని శ్రుతిహాసన్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News