: తెలంగాణ లో కొత్త జిల్లాలకు కలెక్టర్లు వీరే!
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 21 కొత్త జిల్లాలకు కలెక్టర్లను ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలను దసరా మహోత్సవం రోజునే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించనున్నారు. కాగా, ఆయా జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు..
* జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
* వనపర్తి - శ్వేతా మహంతి
* నాగర్ కర్నూల్ - ఇ.శ్రీధర్
* వికారాబాద్- దివ్య
* మల్కాజ్ గిరి - ఎంవీ రెడ్డి
* నిర్మల్ - ఇలంబర్తి
* ఆచార్య జయశంకర్ - ఏ.మురళి
* యాదాద్రి - అనితా రామచంద్రన్
* వరంగల్ రూరల్ - ప్రశాంత్
* సిద్దిపేట - వెంకట్రామిరెడ్డి
* పెద్దపల్లి - అలగు వర్షిణి
* సిరిసిల్ల - కృష్ణ భాస్కర్
* సూర్యాపేట - సురేంద్ర మోహన్
* కామారెడ్డి- సత్యనారాయణ
* జగిత్యాల - శరత్
* వరంగల్ అర్బన్ - అమ్రపాలి
* ఆసిఫాబాద్ - చంపాలాల్
* జనగామ - దేవ సేన
* మంచిర్యాల- ఆర్వీ కర్నన్
* సంగారెడ్డి - మాణిక్ రాజ్
* భద్రాద్రి - రాజీవ్ జి హనుమంతు