: గన్నా జ్యూస్ తాగుతూ వినోద్ ఖన్నాకు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుదాం: సెహ్వాగ్


‘గన్నా జ్యూస్ (చెరకు రసం) తాగుతూ.. వినోద్ ఖన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వినోద్ ఖన్నాకు తనదైన శైలిలో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా, సెహ్వాగ్ ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే సుమారు మూడు వేలమందికి పైగా లైక్స్ కొట్టారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో నిలవడంతో జట్టును అభినందిస్తూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్ కు స్పందించిన సెహ్వాగ్.. వ్యాఖ్యాతల్ని కూడా ప్రోత్సహించమని కోరడం తెలిసిందే.

  • Loading...

More Telugu News