: జమ్మూకాశ్మీర్లో పోలీస్ పికెట్ నుంచి రైఫిల్స్ ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు
పోలీస్ పికెట్ నుంచి సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ ను ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన సంఘటన జమ్మూకాశ్మీర్ లోనికుల్గామ్ జిల్లా డిహెచ్ పోరా సమ్నూ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కోసం, ఆయుధాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.