: మంజీరా నది వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతున్న లారీ


మెద‌క్ జిల్లా మ‌నూరు మండ‌లం రాయిపల్లి వ‌ద్ద ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంజీర న‌ది బ్రిడ్జి రెయిలింగ్‌ను ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో లారీ బ్రిడ్జిపైనే ప్ర‌మాద‌క‌రంగా వేలాడుతోంది. స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు. మ‌రోవైపు మంజీరా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. మంజీరా ప్రాజెక్టులో నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నది నుంచి 12 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మండలంలో పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.

  • Loading...

More Telugu News