: విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్-హీరోయిన్ దంపతులు


ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని లిజీ అధికారికంగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. చట్టబద్ధంగా తామిద్దరం విడాకులు తీసుకున్నామని, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలపై సంతకం చేశామని పేర్కొంది. కాగా, 1990లో ప్రియదర్శన్-లిజీ పెళ్లి చేసుకున్నారు. చాలాకాలంగా వారి మధ్య వివాదాలున్నాయి. కొన్ని నెలలుగా వీరు వేర్వేరుగానే ఉంటున్నారు.

  • Loading...

More Telugu News