: నీటి మునిగిన ప్రాంతాలకు తక్షణసాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు


గుంటూరు జిల్లాలో నీట మునిగిన ప్రాంతాలకు ముఖ్యమంత్రి తక్షణ సాయం ప్రకటించారు. ఈమేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. వెయ్యి కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని, 500 కుటుంబాలకు రూ.1500 విలువైన దుస్తులు అందించాలని, ఇంటి సామగ్రి కోసం రూ.2 వేలు తక్షణం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News