: రిలయన్స్ జియో నెట్ వర్క్ పై పనిచేసే ఇతర కంపెనీల ఫోన్ల వివరాలు


అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని సంచలన ప్రకటన చేస్తూ, రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన వేళ, ఆ సంస్థ సిమ్ ల కోసం యువత ఎగబడుతోంది. ప్రతి రిలయన్స్ డిజిటల్ స్టోర్ ముందూ భారీ ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని స్మార్ట్ ఫోన్లూ రిలయన్స్ జియోకు పూర్తి మద్దతివ్వవు. 4 జీ ఎల్టీఈకి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మద్దతిస్తుండాలని, అటువంటి ఫోన్ ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 'లైఫ్' బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో పాటు రిలయన్స్ జియో నెట్ వర్క్ పై పనిచేసే ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్ల వివరాలు. ఆపిల్ ఐఫోన్ 6, ఆపిల్ ఐఫోన్ 6 ప్లస్, ఆపిల్ ఐఫోన్ 6 ఎస్, ఆపిల్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ, ఆసుస్ జెన్ ఫోన్ పెగా సుస్ 3, బ్లాక్ బెర్రీ ప్రివ్, కూల్ ప్యాడ్ మెగా 2.5 డీ, కూల్ ప్యాడ్ నోట్ 3, కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ , జియోనీ ఎఫ్ 103 ప్రో, పయొనీర్ పీ 5 ఎల్ (2016), జియోనీ ఎం 5 ప్లస్, జియోనీ ఎస్ 6, హానర్ 5 ఏ, హెచ్ టీసీ 10, హెచ్ టీసీ డిజైర్ 524, హెచ్ టీసీ డిజైర్ 526, హెచ్ టీసీ డిజైర్ ఐ, హెచ్ టీసీ జే బటర్ ఫ్లయ్, హెచ్ టీసీ వన్ (ఎం 8), హెచ్ టీసీ వన్ (ఎం 9), హ్యూయ్ అసెండ్ డీ 2 ఎల్టీఈ, హ్యూయ్ అసెండ్ పీ 7, హ్యూయ్ గూగుల్ నెక్సస్ 6 పీ, ఇన్ ఫోకస్ ఎం 370, ఇంటెక్స్ ఆక్వా 4 జీ, ఇంటెక్స్ ఆక్వా పవర్ 4 జీ, ఇంటెక్స్ ఆక్వా సెక్యూర్, ఇంటెక్స్ ఆక్వా షైన్ 4 జీ, ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ హెచ్డీ, కార్బన్ ఆరా పవర్, కార్బన్ క్వాట్రో ఎల్ 55 హెచ్డీ, లావా ఏ 71 4 జీ, లావా ఏ 88, లావా ఎక్స్ 38, లావా ఎక్స్ 46, లీ ఎకో ఎల్ఈ 2, లీ ఎకౌ ఎల్ఈ 2 ప్రో, లెనోవా ఏ 6000 ప్లస్, లెనోవా ఏ 6600, ఎల్జీ జీ ఫ్లెక్స్ , ఎల్జీ జీ ఫ్లెక్స్ 2, ఎల్జీ జీ ప్రో, ఎల్జీ జీ2, ఎల్జీ జీ3, ఎల్జీ జీ4, ఎల్జీ గూగుల్ నెక్సస్ 5ఎక్స్, ఎల్జీ ఐసాయ్ వీఎల్, ఎల్జీ కే 10 ఎల్టీఈ, ఎల్జీ కే7 ఎల్టీఈ, ఎల్జీ ఆప్టిమస్ జీఎక్స్, ఎల్జీ ఆప్టిమస్ ఎల్టీఈ 2, ఎల్జీ ఆప్టిమస్ ఎల్టీఈ 3, ఎల్జీ స్పిరిట్ ఎల్ఈటీ, ఎల్జీ స్టైలో/స్టైలస్, ఎల్జీ స్టైలస్ 2, ఎల్జీ ఎక్స్ కామ్ లు రిలయన్స్ జియోకు సపోర్ట్ ఇస్తాయి. వీటితో పాటు లూమియా 550, లూమియా 640, లూమియా 640 ఎక్స్ ఎల్, లూమియా 735, లూమియా 830, లూమియా 950, లూమియా 950 ఎక్స్ ఎల్, మోటో జి (జన్ 3), మోటో జీ4, మోటో జీ4 ప్లస్, మోటరోలా గూగుల్ నెక్సస్ 6, నెక్ట్స్ బిట్ రాబిన్, వన్ ప్లస్ 3, ఒప్పో ఏ 59, ఒప్పో ఎఫ్1, ఒప్పో ఎఫ్ 1 ప్లస్, పానాసోనిక్ ఎలుగా సిరీస్ లోని ఎ2, ఆర్క్, ఆర్క్ 2, ఐ2, ఐ3, నోట్, క్వికు క్యూ టెర్రా, శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లోని ఏ5, ఏ7, అవాంత్, కోర్ ప్రైమ్, గోల్డెన్, గ్రాండ్, జే మాక్స్ టాబ్లెట్, జే2, జే5, జే7, లైట్, ఆన్ 5, ఆన్ 7 నోట్ 10.1 ఎల్టీఈ, నోట్ 3, నోట్ 4, నోట్ 5, నోట్ ఎడ్స్, పాప్, రౌండ్, ఎస్ 3 ఎల్టీఈ, ఎస్ 4, ఎస్4 మినీ, ఎస్4 జూమ్, ఎస్5, ఎస్5 యాక్టివ్, ఎస్6, ఎస్6 ఎడ్జ్ ప్లస్, ఎస్7, విన్, జడ్2, సోనీ ఎక్స్ పీరియా ఏ4, సోనీ ఎక్స్ పీరియా ఎం4 ఆక్వా డ్యూయల్, సోనీ ఎక్స్ పీరియా ఎస్పీ, సోనీ ఎక్స్ పీరియా జడ్2, సోనీ ఎక్స్ పీరియా జడ్3, సోనీ ఎక్స్ పీరియా జడ్4, సోనీ ఎక్స్ పీరియా జడ్ 4 ట్యబ్, వివో వై 21 ఎల్, క్సియోమీ ఎంఐ5, క్సియోమీ ఎంఐ మ్యాక్స్, క్సియోమీ రెడ్ మీ3ఎస్, క్సియోమీ రెడ్ మీ 3ఎస్ ప్రైమ్, క్సియోమీ రెడ్ మీ నోట్ 3, క్సోలో ఏరా 4జీ, క్సోలో ఏరా ఎక్స్, యూ యుఫోరియా, జడ్టీఈ బ్లేడ్ 2 స్మార్ట్ ఫోన్లు కూడా రిలయన్స్ జియోకు మద్దతిస్తాయి.

  • Loading...

More Telugu News