: కోఠి ఆసుపత్రిలో బాబు పుడితే పాప నిచ్చారు!


హైదరాబాద్ లోని కోఠి ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మార్పిడి జరగడంతో వివాదం నెలకొంది. రజిత అనే మహిళ తనకు బాబు పుడితే పాపను ఇచ్చారంటూ ఆరోపిస్తోంది. ఆసుపత్రి సిబ్బందే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News