: అసోం లోని కోక్రాజార్ లో ఉగ్రవాదుల దాడి...విచక్షణారహితంగా కాల్పులు


అసోం లోని కోక్రాజార్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు మృతి చెందారు. ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News