: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలు నిలిపివేత

హైదరాబాదులోని శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలు ఆగిపోయాయి. హైదరాబాదు నుంచి దుబాయ్ వెళ్లాల్సిన దుబాయ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని అధికారులు నిలిపివేశారు. నేటి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మూడు విమానాలను ఎయిర్ పోర్టులో నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు స్పదించడం లేదు, విమానాలు బయల్దేరడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. కాగా, ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News