: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు నష్టపోయి 27,746 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 8,508 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ లో బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంకు షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. నష్టపోయిన సంస్థల షేర్లలో ఐడియా, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిందూస్థాన్ యూనిలివర్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News