: రోజర్ ఫెదరర్ కి షాకిచ్చిన రోనిక్
వింబుల్డ్ న్ సెమీఫైనల్ లో సంచలన విజయం నమోదైంది. రోజర్ ఫెదరర్ ను రోనిక్ మట్టికరిపించాడు. ఫెదరర్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో 6-3, 6-7, 7-5, 6-3 తేడాతో రోనిక్ విజయం సాధించాడు. దీంతో రోనిక్ ఫైనల్ చేరగా, టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన ఫెదరర్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.