: రిటైరైనప్పటికీ వదలని గాయాల బాధ... సచిన్ మోకాలికి శస్త్రచికిత్స


విదేశీ పర్యటనలో ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని గాయాలు ఇంకా బాధిస్తున్నాయని ఆ ట్వీట్ లో పేర్కొన్న సచిన్, కాలికి కట్టుతో ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News