: ఆరుగురు సింగర్స్ కలసి ఆలపించిన 'సాహసం శ్వాసగా సాగిపో' పాటలు


నాగ చైతన్య నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఆడియో వేడుక వినూత్న శైలిలో సాగింది. సాధారణంగా ఆడియో విడుదల సందర్భంగా, ఆయా పాటలను చిన్న వీడియోగా ప్రదర్శించి, ఆ తరువాత ఆ పాటలకు డ్యాన్సర్లు నృత్య రూపకం ఇస్తుంటారు. అయితే ఈ సినిమా పాటలను రెహమాన్ కు కానుకగా అన్ని పాటలను కలిపి, మెడ్లీగా 18 నిమిషాలపాటు ఆరుగురు సింగర్స్ ఆలపించడం విశేషం. ఇది ఆహూతులను అలరించింది.

  • Loading...

More Telugu News