: మోదీ ప్రసంగం...సెనేటర్ల చప్పట్లతో మార్మోగ్రిన వైనం
అమెరికా చట్టసభలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తున్నప్పుడు సెనేటర్ల చప్పట్లతో మార్మోగిపోయింది. మోదీ ప్రసంగంలో తమకు నచ్చిన అంశం వచ్చినప్పుడు, ఆయన హాస్యభరితంగా మాట్లాడినప్పుడు సెనేటర్లు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. మోదీ ప్రసంగిస్తుండగా ఇటువంటి దృశ్యాలు చాలాసార్లు కనిపించాయి.