: ‘రోబో 2.0’లో అక్షయ్ మేకప్ కే రూ.3 నుంచి 4 కోట్లు ఖర్చు


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘రోబో 2.0’లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ని కాకిలా కన్పించేలా ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సియన్ పుట్ ఆధ్వర్యంలోని బృందం పనిచేస్తోంది. సియన్ పుట్ ‘అవతార్’ చిత్రానికి ఫుట్ మేకప్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. అక్షయ్ కు ఆ మేకప్ వేసేందుకు 6 గంటల సమయమే కాదు, సుమారు రూ.3 నుంచి 4 కోట్ల మధ్య ఖర్చు కూడా అవుతుందట. ఈ సినిమాకు సంబంధించి అక్షయ్ లుక్ ఇటీవల విడుదలైంది.

  • Loading...

More Telugu News