: వెయ్యి థియేటర్లలో 200 రోజులు ఆడుతుంది: వెంకటేష్

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం వెయ్యి థియేటర్లలో 200 రోజుల పాటు ఆడాలని తాను కోరుకుంటున్నట్టు విక్టరీ వెంకటేష్ తెలిపారు. చిత్రం ప్రారంభోత్సవ వేళ, తన అభినందనలు తెలుపుతూ, "ది లెజండ్... సింహా... లయన్... మై గుడ్ ఫ్రెండ్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిజ్ హండ్రెత్త్ ఫిల్మ్, అండ్ క్రిష్, హోల్ టీమ్.. 100 రోజులు కాదు, 200 రోజులు 1000 థియేటర్లలో ఆడుతుంది. ఓకే" అన్నారు. ఆపై దాసరి ప్రసంగిస్తూ, చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను నిర్మించాలని క్రిష్ కు సూచించారు.

More Telugu News