: టీ-సచివాలయంలో నటుడు జగపతిబాబు
ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు తెలంగాణ సచివాలయంలో దర్శనమిచ్చారు. తన బ్యానర్ ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించేందుకు గాను ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, కేటీఆర్ అక్కడ లేకపోవడంతో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం అక్కడి నుంచి జగపతిబాబు వెళ్లిపోయారు.