: నన్నపనేని రాజకుమారికి వడదెబ్బ

ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి వడదెబ్బ తగిలింది. రెండు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్య సేవలను నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు.

More Telugu News