: టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్: టీమిండియా ఫస్ట్ ... వెస్టిండీస్ సెకండ్


టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో మనమే నంబర్ వన్ స్థానంలో ఉన్నాము. కాగా, టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న విండీస్ జట్టు ఈ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు ఏడవ స్థానంలో ఉంది. ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ వివరాలు...భారత్-1, వెస్టిండీస్-2, శ్రీలంక-3, ఇంగ్లాండు-4, న్యూజిలాండ్-5, దక్షిణాఫ్రికా-6, పాకిస్థాన్-7, ఆస్ట్రేలియా 8వ ర్యాంకులో నిలిచాయి.

  • Loading...

More Telugu News