: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండు జట్టు


టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండు జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్ బద్రి వేసిన రెండో బంతికే జేసస్ రాయ్ డక్కవుట్ అయ్యాడు. రసెల్ బౌలింగ్ 1.5 ఓవర్ లో అలెక్స్ హేల్స్(1) క్యాచ్ అవుటయ్యాడు. 2.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండు జట్టు 9 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మోర్గాన్, జోరూట్ ఉన్నారు.

  • Loading...

More Telugu News